Saturday, October 6, 2007

జర్నలిస్టుల భూ వ్యాపారం!

రియల్ ఎస్టేట్ భూం ఎందరో జీరోలని హీరోలను చేసినట్టే, విశాఖలో కొంతమంది జర్నలిస్టులను కూడా చేసింది. వాళ్లు ఎంత కూడవెట్టారోనని నోళ్లు వెళ్లవెట్టడం కంటే, మనమూ వీళ్లని ఆదర్శంగా తీసుకుని ఫీల్డుకి దూరంగా ఉంటూ ఆర్జిద్దాం!

రామాంజనేయులు (ఈనాడు)
సురేష్ కుమార్ (ఈనాడు)
రాజేష్ కుమార్ (ఈనాడు)
నాగేశ్వర రావు (ఈనాడు)
పి.నారాయణరావు (విశాఖ సమాచారం)
ఆర్.వి.కృష్ణారావు (ఆంధ్రభూమి, ఆంధ్రజ్యోతి)
ఆర్.వి.బాబూరావు (కేబుల్ విజన్)
బి.రవికుమార్ (స్టేట్ టైమ్స్)
ఎస్.ఎస్.శివశంకర్ (విజన్, తేజ టీవీ)
కె.ఎం.పి.పట్నాయక్ (డెక్కన్ క్రానికల్)
ఎం.కృష్ణారావు (ఆంధ్రావాయిస్)
ఎస్.దుర్గారావు (విజన్)
ఎ.మురళీకృష్ణ (విజన్)
ఎన్.బాపూరావు (గ్రేటర్ న్యూస్)
ఎం.కన్నఅప్పారావు (దిశ)
సన్నిధానం శాస్త్రి (ఆంధ్రభూమి)

జర్నలిస్టులుగా మారిన రియల్టర్లు!

జి.గిరిబాబు (ఆంధ్రావాయిస్)
మళ్ల విజయప్రసాద్ (విజన్)

వీళ్లలో నిశితంగా పరిశీలిస్తే చాలా మంది ఫీల్డులో లేరనిపిస్తుంది కదూ. నిజమే మరి ఎక్కడ ఆదాయం బగుంటే అక్కడుండేవాడే నిజమైన ఎ(జ)ర్నలిస్టు! అదేంటీ కొద్దిమంది పేర్లే రాసి మిగిలిన వాళ్ల పేర్లు వదిలేశారేంటీ అని అనుకోవద్దు. అందరి పేర్లూ ఒకేసారి ఇచ్చేస్తే థ్రిల్లేముంటుంది. సీరియల్గా ఇద్దామనే ప్రయత్నం. మీకు తెలిసిన సమాచారం కూడా జోడిస్తే సంపూర్ణంగా ఉంటుంది.

Tuesday, October 2, 2007

విశాఖ డి.ఆర్.ఒ. చేతిలో కీలుబొమ్మలీ విలేఖరులు

విశాఖ సమాచారం, ఈనాడు, వార్త, ఆంధ్రజ్యోతి, ఆంధ్రభూమి, ఆంధ్రప్రభ పత్రికల విలేఖరులు కలెక్టరేట్లోకి అడుగుపెట్టారంటే అన్ని సెక్షన్ల అధికారులూ అప్రమత్తమవుతుంటారు. పొరపాటున కలెక్టరో, జాయింట్ కలెక్టరో అటువైపుగా వస్తున్నారన్నా పెద్దగా స్పందించని సిబ్బంది, సెక్షన్ అధికారులూ ఈ కలం వీరులు వస్తున్నారంటే మాత్రం ఉలిక్కిపడుతూంటారు. ఎందుకంటే, వీళ్లకీ డిఆర్వోకీ మధ్య ఉన్న సంబంధాలు అలాంటివి మరి. కలెక్టరేట్లో ఈ మీడియా మొనగాళ్ల హవా తగ్గించాలని ఉద్యోగులు ఏంత కోరినా ఇన్ఛార్జి పెద్దలు ఖాతరు చేయకపోవడం వెనుక ఆంతర్యం ఏమిటో అంతుచిక్కడం లేదు.
వీళ్లు కలెక్టరేట్లో గడుపుతున్న సమయంలో అధిక భాగం వార్తల సేకరణ కంటే సొంత పైరవీలకే వెచ్చిస్తున్నారనడంలో అతిశయోక్తిలేదు. ఈ మాట తోటి విలేఖరులే అంగీకరిస్తారు.

డిఆర్వో చేతిలో కీలుబొమ్మలుగా మారిన విలేఖరుల గురించి గతంలో ఎన్ని విమర్శలు వచ్చినా పట్టించుకోని యాజమాన్యాలు ఇప్పటికైనా దృష్టిపెడితే మంచిది. లేదంటే, వాళ్ల అక్రమాలకు పెద్దల తోడ్పాటుకూడా ఉందని బయటి ప్రపంచం సైతం ఊహించుకునే ప్రమాదం లేకపోలేదు.

జర్నలిస్టుల జేబులు నింపిన వినాయకుడు!వినాయకుడే విశాఖలో జర్నలిస్టులకు వేలకు వేలు ఇప్పించింది. విగ్రహాన్ని ఏర్పాటు చేసిన వైజాగ్ డిఫెన్స్ అకాడమీ గణేష్ కుమార్ ఏ ఉద్దేశంతో ప్రచారాన్ని ఇంతలా నిర్వహించారో తెలియదు కానీ అయిదు పెద్ద పత్రికల విలేఖరులు మాత్రం తలో 10 వేల రూపాయలు వెనకేసుకున్నారు. దేవుడైనా ప్రచారానికి తప్పదు ముడుపులు!!!

మహాత్ముని మెడలో దండలు లూఠీ!

మహాత్ముని మెడలో పూల దండలు దొంగిలిస్తున్నట్టుంది కదూ ఈ చిత్రం. అందులో ఏమాత్రం అనుమానం లేదు. శ్రీకాకుళం జిల్లా పరిషత్ చైర్మన్ పాలవలస రాజశేఖరం చేస్తున్నది అదే!! దీన్నిబట్టి ఆయన ఎంత పిసినారో అర్ధమై ఉంటుంది. బాపూజీ బర్త్ డే సందర్భంగా నేతలు వేసిన దండల్ని రాజశేఖరం గాడు, ఫోటోగ్రాఫర్లు, జర్నలిస్టులూ చూస్తుండగానే తీసేసి తన కారుకి తగిలించమన్నాడట!

రూ.5 కోట్లు వసూలు చేసిన "సూర్య"

"సూర్య" ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

విలేఖరుల పొట్టలు కొడుతున్న వామపక్షాల పత్రికలు

యుగంధర్ రెడ్డే "సాక్షి" విశాఖ బ్యూరో చీఫ్?

విశాఖ జర్నలిస్టుల భూబాగోతం!

ఒరిస్సాలో "సిక్కోలు" జిల్లా జర్నలిస్టు సారా వ్యాపారం!

గాజువాక ఆంధ్రభూమి విలేఖరి అక్రమార్జన

ఒంగోలు ఆంధ్రజ్యోతి స్టాఫ్ రిపోర్టర్ బెదిరింపులు

ఒంగోలు ఆంధ్రజ్యోతి స్టాఫ్ రిపోర్టర్ బెదిరింపులు

మావోయిస్టుల పేరిట గుంటూరులో మీడియా వసూళ్లు!

చిలకలూరిపేటలో విలేఖరులే అమ్మాయిల బ్రోకర్లు

నల్గొండ వార్త విలేఖరి అవినీతి బాగోతం!

(నల్గొండ నుంచి రాజేష్)

నల్గొండ వార్త విలేఖరిపై అనేక ఆరోపణలు వచ్చినా యాజమాన్యం దృష్టిలో వాడు మంచి బాలుడిగా నటిస్తుండటం వల్ల చర్యలు శూన్యమన్న ప్రచారం వినిపిస్తోంది. తెలుగు మహిళా నాయకురాలితో ఈ వెధవ పెట్టుకున్న అక్రమ సంబంధం బయటపడితే గానీ వీడి బాగోతం వెలుగుచూడదన్నది తోటి జర్నలిస్టుల అభిమతం. సబ్ ఎడిటర్తో వీడికి ఉన్న లింకులు కూడా ఒకటొకటిగా వెలుగుచూస్తున్నాయి.

నిజాలు రాసే జర్నలిస్టులకి ఆహ్వానం

సరైన ఆధారాలతో, సమగ్ర సమాచారంతో ఈ బ్లాగ్కి ఎవరైనా వార్తలు రాయొచ్చు. రాయడానికి వేదిక దొరికింది కదాని దయచేసి ఏదిపడితే అది రాసి పంపవద్దు. మీరు రాసే ఐటంలో విషయం ఉంటే దాన్ని తప్పకుండా బ్లాగ్లో పబ్లిష్ చేస్తాం. ఈ బ్లాగ్ని నడుపుతున్న ఉద్దేశం జర్నలిస్టుల్ని సరిదిద్దాలనే ప్రయత్నమే తప్ప మరొకటి కాదని పాఠకులు గమనించ ప్రార్ధన.

ఎడిటర్,
మీడియా డైరీ,
సూర్యారావుపేట,
విజయవాడ-2

Monday, October 1, 2007

విజయభాను ఎడిటర్ పై విశాఖ సమాచారం మనుషుల దాడి

(విశాఖ నుంచి ప్రకాష్)

విశాఖ కేంద్రంగా ప్రచురితం అవుతున్న రెండు చిన్న పత్రికల మధ్య నెలకొని ఉన్న అంతర్గత గొడవలు ఒక్కసారిగా పురివిప్పి ఒక వర్గంపై దాడికి ఉసిగొల్పాయి. విజయభాను ఎడిటర్ ఇంటిపై దాడికి పాల్పడిన వారు విశాఖ సమాచారమ్ యాజమాన్యం పురమాయించిన వీధి రౌడీలన్నది ఇప్పటికే అందరికీ తెలిసిపోయింది. తను వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళ తరపువాళ్లు చేయించిన దాడిని నారాయణరావు పట్నాయక్ విజయభాను వాళ్లు చేయించిన దాడిగా బయటి ప్రపంచాని నమ్మించవచ్చేమో గానీ, తోటి పాత్రికేయ సమాజాన్ని మాత్రం నమ్మించడం చాలా కష్టం! పరాయి ఆడదానితో సంబంధాలు పెట్టుకునే ప్రతి వెధవకూ నారాయణరావుకి జరిగిన శాస్తే జరుగుతుందనడానికి చెప్పడానికి ఒక మచ్చుతునకగా మాత్రమే ఈ సంఘటనను చూడాలి తప్ప రెండు పత్రికల మధ్య జరుగుతున్న ఆధిపత్య పోరుకు ఆజ్యం పోసే ప్రయత్నాలు చెయ్యకూడదు. విశాఖలోని కొంతమంది పెద్ద ఎ(జ)ర్నలిస్టులు మాత్రం దాన్ని విజయభాను యాజమాన్యం చేయించిన దాడిగానే ప్రచారం చించడం ఖోసం సే ప్రయత్నం చేస్తున్నరు. దీన్నే మేం ఖండిస్తున్నాం. నారాయణరావు చేసిన తప్పు ఎంతమంది చేయడంలేదని మీరు ప్రశ్నించవచ్చు. కానీ ఇలా తప్పు చేసిన ప్రతివాడికీ మనవాళ్లు సపోర్టు చేస్తున్నారా? ఆలోచించండి. నారాయణరావుపై జరిగిన దాడి వ్యక్తిగతమైంది కాదని జనాన్నీ, ప్రత్యేకించి ఇంట్లోవాళ్లనీ నమ్మించడం కోసం కడకు విజయభాను ఎం.డి. ఇంటిపై దాడికి ఒడిగట్టిన వైనం అందరికీ తెలిసిందే. ఇలాంటి తెలివితేటలు ఎదగడికి చూపించాలే కానీ ఒకర్ని దెబ్బతీయడానికి కాదని నారాయణరావు, అతన్ని వెనకేసుకు వస్తున్న ఎర్నలిస్టులూ గ్రహిస్తే మంచిది. వెధవలకు మధ్దతుగా ధర్నాలూ, ఆందోళనలూ చేసి మనపరువు మనం తీసుకోవద్దు.